యాదగిరిగుట్ట సాక్షిగా కలెక్టర్‌కు అవమానం!
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో ప్రజాప్రతినిధులు పీటలపై కూర్చోగా...కలెక్టర్ కింద కూర్చోవడంపై ఆమెకు అవమానం జరిగినట్టు సోషల్ మీడియా లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. వివరాల్లోకెళితే.. బుధవారం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి యా దాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి ఆలయానికి..