కాంగ్రెస్‌లో సీట్ల కుస్తీ
కాంగ్రెస్ పార్టీ సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా మూడు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన సమీక్షలను తేలికంగా తీసుకుంటున్నారు. సమావేశాల్లో పాల్గొన్న కొంత మంది నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సమీక్షల్లో అభ్యర్థులపై అభిప్రాయాలు తీసుకుంటున్నా, మరోవైపు పార్టీ రాష్ట్రనాయకత్వం అభ్యర్థుల జాబితా రూపకల్పనలో మునిగిపోయింది. ఈ లెక్కన తమ అభిప్రాయాలకు, ..