ఆరు నెలల్లో ఎయిమ్స్ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ఆరు నెలల్లో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఎంపీలు కృషి వల్లే ఇటీవల రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం ఎయిమ్స్‌ను మంజూరు చేసిందని ..