జీహెచ్‌ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు
గ్రేటర్ హైదరాబాద్‌కు మరో అవార్డు దక్కింది. కేంద్ర స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించిన స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ న్యూఢిల్లీలో అందుకున్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర గహ నిర్మాణ, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా చేతుల ..