ఏం చెప్పాలె...?
పదిహేనో ఆర్థిక సంఘం ఆదివారం రాష్ట్రానికి విచ్చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. ఈనెల 20 వరకు కమిషన్ సభ్యులు రాష్ట్రంలోనే పర్యటించనున్న నేపథ్యంలో... ఇక్కడి వాస్తవ ఆర్థిక పరిస్థితిని కమిషన్‌కు ప్రభుత్వ పెద్దలు ..