ఆ 50 లక్షలు ఎక్కడివి ?
కలకలం రేపిన ఓటుకు నోటు కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం విచారించారు. దాదాపు ఎనిమిది గంటలకు పైగా సాగిన సుదీర్ఘ విచారణలో ..