బీఎస్‌ఎన్‌ఎల్ సమ్మె షురూ
ఆల్ యూనియన్స్, అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్ ఎన్‌ఎల్ (ఏయూఏబీ) ఆధ్వర్యంలో తలపెట్టిన మూడు రోజుల సమ్మెలో తొలిరోజు తెలంగాణలో విజయవం తమైంది. బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో పనిచేసే 96 శాతం మంది ఉద్యోగులు విధులకు గైర్హాజరై సోమవారం తమ నిరసన గళాన్ని విప్పారు. అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ..