హైదరాబాద్ : డిసెంబర్ 1న 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించిన గతంలో వెలువడిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసుకు సంబంధించిన అప్పీళ్లన్నీ ప్రస్తుతం జస్టిస్ బ్రిజేష్ సేథి బోర్డు పరిధిలో ఉన్నాయి. జస్టిస్ బ్రిజేష్ సేథి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ బ్రిజేష్ సేథి తన బోర్డు పరిధిలో లిస్టెడ్ అయి ఉన్న 2జీ తీర్పు వ్యతిరేక అప్పీళ్లన్నింటిని రిలీజ్ చేశారు. ఆ అప్పీళ్లన్నింటి ప్రస్తుతం న్యాయమూర్తి ముందు లిస్టెడ్ చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm