హైదరాబాద్ : ఐ మాటరీ అడ్వైజరీ (ఐఎంఏ) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్ ఇంట్లో సోమవారం సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదివారం సీబీఐ ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గతంలో బేగ్ను విచారించింది.
Mon Jan 19, 2015 06:51 pm