హైదరాబాద్ : భారత ప్రభుత్వం మరో 43 యాప్ లపై నిషేధం విధించింది. ఈ యాప్స్ కార్యకలాపాలన్నీ భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు భంగం కలిగిస్తున్నాయని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం అందిందని పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm