హైదరాబాద్ : అంతర్రాష్ట ఆయుధ ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ విభాగం అక్రమ ఆయుధాల సిండికేట్‌ను బహిర్గతపరిచింది. ఆయుధ సరఫరాదారులను ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 10 అధునాతన పిస్టల్స్, 25 రౌండ్ల కాట్రిడ్జెస్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm