హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల వేళా హైదరాబాద్ పరిధిలో తేదీ 29.11.2020 సాయంత్రం 6 గంటల నుండి 1.12.2020 వరకు సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసివేయబడతాయని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 4న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm