హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె జరుగుతోంది. సార్వత్రిక సమ్మె సందర్భంగా పలువురు సీఐటీయూ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసారు. శంషాబాద్ మండలం సీఐటీయూ నాయకులు ఎం మల్లేష్, రైతు సంఘం నాయకులు విక్రమ్ కుమార్, సీఐటీయూ మండల నాయకులు సామెల్, ఏఐటీయూసీ మండల నాయకులు గిరి నాథ్ లను శంషాబాద్ రూరల్ పోలీసులు ముందస్తు అరెస్టుచేసారు.
Mon Jan 19, 2015 06:51 pm