హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వారత్రిక సమ్మె కొనసాగుతోంది. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బంగాల్లో సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎం) పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి . దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జాదవ్పుర్లోని రైల్వే ట్రాక్ను నిర్బంధించారు పార్టీల నాయకులు, కార్యకర్తలు.
Mon Jan 19, 2015 06:51 pm