హైదరాబాద్ : నవర్ తుఫాను తీవ్రరూపం దాల్చింది. తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుండి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా 8 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. స్పైస్ జెట్, ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి రేణిగుంట రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం వాతావరణం అనుకూలించక బెంగళూరులో ల్యాండ్ అయింది.
Mon Jan 19, 2015 06:51 pm