హైదరాబాద్ : ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు డియగో మారాడోనా హఠాన్మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. డియగో మారాడోనా ఓ ప్రఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. తన వృత్తి జీవన పర్యంతం ఫుట్ బాల్ మైదానం లోఅద్భుతమైన ఆటను ప్రదర్శించి, ఆయన మనకు కొన్ని అత్యుత్తమ జ్ఞాపకాలు అందించారు. ఆయన ఆత్మకు శాంతి లభించు గాక అని ప్రధాన మంత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm