హైదరాబాద్ :దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. మధ్యాహ్నం వరకు మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఆ తర్వాత లాభాల్లోకి మళ్లాయి. మెటల్, ఫార్మా షేర్ల అండతో లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 432 పాయింట్లు లాభపడి 44,260కి చేరుకుంది. నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 12,987 వద్ద స్థిరపడింది.
Mon Jan 19, 2015 06:51 pm