హైదరాబాద్ : ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 67,269 మందికి కోవిడ్ టెస్టులు చేయగా... వారిలో 1,031 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది మృతి చెందారు. తాజాగా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,65,705కి చేరుకుంది. మొత్తం 6,970 మంది ప్రాణాలు కోల్పోయారు.
Mon Jan 19, 2015 06:51 pm