హైదరాబాద్ : ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో నివర్ తుపాను, పంట నష్టం, స్థానిక ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సన్నద్ధతపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే బిల్లులపై కేబినెట్ చర్చించనుంది.
Mon Jan 19, 2015 06:51 pm