న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటున్న విశ్రాంత ప్రభుత్వోద్యోగులు జీవన ప్రమాణ పత్రం(లైఫ్ సర్టిఫికెట్) సమర్పించే గడువును పొడిగిస్తూ ఈపీఎఫ్ వో ఉత్తర్వులు జారీ చేసింది. లైఫ్ సర్టిఫికెట్ దరఖాస్తు గడువును వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోగా ఆయా బ్రాంచిల్లో లేదా ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేయవచ్చని అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm