హైదరాబాద్: సిడ్నీ వేదికగా భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్ ఈ రోజు ఆతిథ్య జట్టు ఆసీస్‌తో రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి సిరీస్‌లో నిలవాలని భారత్ భావిస్తుంటే, ఆసీస్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ విజయం సాధించి సిరీస్ ఎగరేసుకుపోవాలని భావిస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm