హైదరాబాద్: నగరంలో నేటితో బల్దియా ఎన్నికల ప్రచారం ముగియనుంది. గౌతంనగర్ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి వాహనాలను అడ్డుకున్నారు. సౌండ్ సిస్టంకు అనుమతి లేదంటూ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. పోలీసుతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm