హైదరాబాద్: గత 30 సంవత్సరాలుగా వేల సంఖ్యలో నాట్య ప్రదర్షణలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన మయూరి ఆర్ట్స్ దేశానికే ఆదర్శమని డాక్టర్, సామాజిక కార్యకర్త డా|| ఆనంద్ అన్నారు.
నగరంలోని హైదరాబాద్ లోని సుందరయ్య కళాభవన్ లో మయూరి ఆర్ట్స్ రాధ, సాయి ప్రియ, దత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన బాల ప్రతిభా అవార్డ్స్ లెజెండరీ అవార్డ్స్ కార్యక్రమానికి ప్రముఖ డాక్టర్, డైరెక్టర్, సామాజిక కార్యకర్త డా|| ఆనంద్ ముఖ్యఅతిధిగా, నిర్మాత యన్ యస్ నాయక్, సంజు, సుమిత్, రామడుగు వసంత్ తదితరులు ప్రత్యేక అతిధులుగా విచ్చేసి అవార్డ్స్ ను అందజేసారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్షణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Nov,2020 11:51AM