బందర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పై దుండగుడు దాడికి యత్నించాడు. ఆదివారం ఉదయం పేర్ని నాని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఇంటి నుంచి బయటకు వస్తుండగా అదే పట్టణానికి చెందిన తాపీ మేస్త్రి నాగేశ్వరరావు దాడికి యత్నించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Nov,2020 12:39PM