హైదరాబాద్ : ఆస్ట్రేలియతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 225 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ (89)హజల్ వుడ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. భారత్ ప్రస్తుతం 36 ఓవర్లకు 229/4గా ఉంది. క్రీజులో రాహుల్ 37, పాండ్యా2 పరుగులతో ఉన్నారు. భారత్ విజయనికి 84 బంతుల్లో 161 పరుగులు చేయాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm