హైదరాబాద్ : ఈరోజు జరిగిన భారత్-ఆసీస్ మధ్య రెండో వన్డేలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. భారత్ - ఆసీస్ మ్యాచ్ లకు అభిమానులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో భారత్ అబ్బాయి ఆసీస్ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అది చూసిన కామెంటేటర్లు సే ఎస్, సే ఎస్ అంటూ కామెంట్రీ చేసారు. చివరికి ఆ అమ్మాయి అబ్బాయి ప్రపోజ్ ను ఒప్పుకుంది. ఇదంతా చూసిన ఆసీస్ ఆల్ రౌండర్ గ్లేన్ మాక్స్వెల్ తన చప్పట్లతో వారికి అభినందనలు తెలిపాడు. దినికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm