హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు.
Mon Jan 19, 2015 06:51 pm