హైదరాబాద్ : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు చనిపోయారు ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,67,683కు చేరింది.
ఇవాళ్టి వరకు 8,52,298 మంది కోలుకున్నారు. మరో 8397 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Nov,2020 07:23PM