హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం 6గంటలకు ముగిసింది. దీంతో ఇక పార్టీలు డబ్బులు పంచే ప్రయాత్నలు మొదలు పెట్టారు. నగరంలో ఓ ఏరియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచూతూ అడ్డంగా దోరికారు. దినికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm