హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు విజృంభిస్తావుంది. కరోనా బరీనాపడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ కరోనా కారణంగా సాధారణ ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు మరణిస్తున్నారు. తాజాగా రాజస్థాన్ బీజేపీ మహిళా నేత, రాజ్ సమంద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి(49) కరోనా కారణంగా కన్నుమూశారు. ఇటీవల ఆమెకు కరోనా పాజిటివ్ రాగా, అప్పటి నుంచి గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె శరీరంలోని పలు పనిచేయకపోవడం వల్లే ఆమె మరణించారని వైద్య వర్గాలు వెల్లడించాయి.
Mon Jan 19, 2015 06:51 pm