హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ భారీగా తగ్గింది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా కేవలం 381 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,68,064కు చేరింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి