హైదరాబాద్: ఉప్పల్ లోని మల్లాపూర్‌లో అక్రంమంగా డ్రగ్ తయారు చేస్తున్న అంజిరెడ్డి, సుధాకర్ అనే ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే చెంగిచెర్లలోని షెడ్డులో నకిలీ డ్రగ్ తయారీ కేంద్రంపై దాడి చేసి రూ.50 లక్షల విలువైన 7 కిలోల ఆల్ఫ్రాజోలం, ఇథనాల్, మిథనాల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm