హైదరాబాద్: నగరంలోని అంబర్పేటలో సల్వా గార్డెన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కార్తికపౌర్ణమి సందర్భంగా పిల్లలు కాల్చిన బాణాసంచా ఓ స్క్రాప్ దుకాణంలో పడింది. ఫలితంగా అందులో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్ని మంటలను అదుపుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm