హైదరాబాద్: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగిన్నట్లు నిర్ధారించిన ఏపీ గనుల శాఖ రూ. 100 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ జరిమానా కట్టకుంటే, ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తునకు వెనుకాడబోమని అధికారులు హెచ్చరించినట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm