హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. పలు చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటోంది. హఫీజ్‌పేట్ మాధవనగర్‌లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్ టీఆర్‌ఎస్ బ్యానర్లను చించేశారు. టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm