హైదరాబాద్: కేపీహెచ్బీ కాలనీలోని పోలింగ్ కేంద్రం 58 వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm