హైదరాఆబద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వట్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతున్నాయి. కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాల్లోని పారిశ్రామకవాడల్లో పనిచేస్తున్న పలువురు కార్మికులు ఎస్ఈసీ కాల్ సెంటర్కు ఫోన్ చేసి తాము ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతించడం లేదని ఫిర్యదు చేశారు. సంబంధిత కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm