హైదరాబాద్: గ్రేటర్లో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ పుంజుకుంటోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇది మరింత పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm