హైదరాబాద్ : ముషీరాబాద్ నియజకవర్గంలోని ఆడిక్ మేట్ డివిజన్ రామ్ నగర్ ఈసేవ వద్ద మరో సారి టీఆర్ఎస్ నాయకుడు సుధాకర్ గుప్త బీజేపీ నేత ప్రకాష్ గౌడ్ మధ్య బహి బహి జరిగింది. ఓటమి భయంతో టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ప్రకాష్ గౌడ్ ఆరోపించారు. బయట వ్యక్తులకు ఈ డివిజన్ లో ఎం పని అని టీఆర్ఎస్ నేతలను ప్రకాష్ గౌడ్ నిలదీశాడు. పోలీసుల సమక్షంలోనే నేతలు కొట్టుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm