హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 25.34 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ డివిజన్లలో నమోదైన పోలింగ్ శాతాలు ఈ విధంగా ఉన్నాయి. రాజేంద్రనగర్-24.62, చార్మినార్-24.23, సంతోష్‌నగర్-17.26, మలక్‌పేట-15.88, చాంద్రాయణగుట్ట-15.19, ఫలక్‌నుమా-17.61, మాదాపూర్-22.70, మియాపూర్-25.47, హఫీజ్‌పేట-20.98, చందానగర్-21.42, కొండాపూర్-19.64, గచ్చిబౌలి-26.56, శేరిలింగంపల్లి-23.24, సరూర్‌నగర్-26.61 శాతంగా నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm