హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది. అధికారపక్ష సభ్యుల వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడనని స్పీకర్ తమ్మినేని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm