హైదరాబాద్ : డిసెంబర్ 15 నుంచి 23 మధ్య ఆర్‌ఆర్‌బి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వే ప్రకటించింది. అయితే అభ్యర్థలకు ఎటువంటి కాల్ లెటర్స్ పంపేది లేదనీ, నేరుగా ఆర్‌ఆర్బీ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఇండియన్ రైల్వే సూచించింది. రైల్వేలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులతో పాటు పెండింగ్‌లో ఉన్న నియామక పరీక్షల్ని డిసెంబర్ 15 నుంచి నిర్వహిస్తామని పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm