నిజామాబాద్: సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త తండ్రి ద్వాదశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12:30గంటలకు సీఎం మాక్లూర్ చేరుకుంటారు. నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత తిరుగు పయనమవుతారు.
Mon Jan 19, 2015 06:51 pm