హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఆదిలాబాద్లో నిన్నమొన్నటి వరకు 17 నుంచి 20 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మంగళవారం 14.7 డిగ్రీలకు పడిపోయింది. రాష్ట్రంలో గురువారం ఒకటి, రెండుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm