అమెరికా: అమెరికాలోని నేవడ మినా పట్టణానికి దక్షిణాన 24 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. అమెరికాలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.2 గా నమోదైందని యూఎస్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి