హైదరాబాద్: కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆఖరి మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్, బౌలింగ్‌లో తీవ్రత చూపించలేకపోయామని, నేటి పోరులో సత్తాచాటుతామని టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్ కోహ్లీ పేర్కొన్నాడు. మరోవైపు ఆసీస్ వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ప్రయత్నిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm