హైదరాబాద్: చమురు కంపెనీలో బుధవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.పెట్రోల్‌పై 15పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. గత నెల 20వ తేదీ నుంచి చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోల్, భారత్ పెట్రోలియం రెండు వారాల విరామం తర్వాత దేశీయ ఇంధన ధరలను తొమ్మిదిసార్లు పెంచాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 85.80కి చేరింది, లీటర్ డీజిల్79.27కి చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm