అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అలాగే అసైన్డ్‌ల్యాండ్ బిల్లును డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ప్రవేశపెట్టగా హోంమంత్రి మేకతోటి సుచరిత దిశ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కీలక బిల్లులపై చర్చ జరుగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm