హైదరాబాద్ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గినట్టుగా కనిపిస్తున్నది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో 36,604 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 501 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,28,644 యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. మరణాల సంఖ్య 1,38,122 పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 94,99,414కు చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm