న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా వ్యాప్తి కొద్దిగా తగ్గుతున్నట్టు కనిపిస్తున్నది. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటుగా రికవరీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 7 శాతం కంటే తక్కువగా ఉన్నదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఈ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే దిగువకు వచ్చే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm